PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBST Pvt. Ltd లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : IBST Pvt. Ltd వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఏపిఎస్ఎస్డిసి ద్వార ఈ రిక్రూట్ మెంట్ నిర్వహించ‌బ‌డుతోంది.
సంస్థ : IBST Pvt. Ltd
ఉద్యోగం : జావా డెవ‌ల‌ప‌ర్, హెచ్ ఆర్ రిక్రూట‌ర్, బిడిఈ, బిడిఎమ్, క్యూఏ, పీహెచ్ పి డెవ‌ల‌ప‌ర్.
ఖాళీలు : 12
విద్యార్హ‌త : డిగ్రీ\ ఎంబీఏ
జీతం : 1.4 ల‌క్షల నుంచి 3 ల‌క్షల వ‌ర‌కు సంవ‌త్సరానికి
జెండ‌ర్ : పురుషులు మ‌రియు మ‌హిళ‌లు
పాస్ అవుట్ : 2018 నుంచి 2021
ఇంట‌ర్వ్యూ ప‌ద్ధతి : హెచ్ఆర్ ఇంట‌ర్వ్యూ.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం
ట్రైనింగ్ పీరియ‌డ్ : 15 రోజులు
చివ‌రి తేది : 05th August 2021 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

వెబ్ సైట్ : apssdc.in

మ‌రిన్ని వివ‌రాల కోసం : Mr. Nagaraju – 89782 56550
APSSDC Helpline 1800 425 2422 (MON – SAT), 08:00 AM to 08:00 PM

About Author