PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICAR – IARI రిక్రూట్మెంట్.. నేడే చివ‌రి తేదీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఏఆర్ఐ

ఉద్యోగం : టెక్నిషియ‌న్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి

జీతం : .21,700 నెల‌కు

ఖాళీలు : 641

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : యూఆర్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 1000
ఎస్సీ,ఎస్టీ, ఉమెన్ – 300

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 18-12-2021

చివ‌రి తేది : 20-1-2022

అధికారిక వెబ్ సైట్ : iari.res.in

About Author