PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICRISAT రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇక్రిశాట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇక్రిశాట్
ఉద్యోగం : రిస్క్ మేనేజ‌ర్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : పోస్ట్ గ్రాడ్యుయేష‌న్
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 4-8-2021
చివ‌రి తేది : 24-8-2021

అధికారిక వెబ్ సైట్ :icrisat.org

About Author