PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IDRBT రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ రీస‌ర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐడీఆర్బీటీ

ఉద్యోగం : ప‌్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్.

విద్యార్హ‌త : పీహెచ్డీ

జీతం : 1,39,600 – 2,20,200 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 4-2-2022

చివరి తేది : 28-2-2022

అడ్ర‌స్: The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57

అధికారిక వెబ్ సైట్ : idrbt.ac.in

About Author