PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐడ్రీమ్ ‘టీఎన్ఆర్’ ఇక‌లేరు

1 min read

పల్లెవెలుగు వెబ్: ఐడ్రీమ్ యూట్యూబ్ ఛాన‌ల్ యాంక‌ర్ తుమ్మల న‌ర‌సింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ క‌న్నుమూశారు. క‌రోన బారిన‌ప‌డ్డ ఆయ‌న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. టీఎన్ఆర్ సినిమా ఇండ‌స్ట్రీలోని ఎంద‌రో ప్రముఖుల్ని ఇంట‌ర్య్యూ చేశారు. ఎంతో మంది కొత్త ద‌ర్శక నిర్మాత‌లు, న‌టీన‌టుల్ని త‌న ఇంటర్య్వూల ద్వార ప్రపంచానికి ప‌రిచ‌యం చేశారు. టీఎన్ఆర్ జ‌ర్నలిస్టుగానే కాకుండా.. న‌టుడిగా కూడ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఇటీవ‌ల ప‌లు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా న‌టించారు. టీఎన్ఆర్ మృతితో సిని ప్ర‌పంచం ఉలిక్కిప‌డింది. టీఎన్ఆర్ కు ప‌లువురు సినీ ప్రముఖులు సోష‌ల్ మీడియా ద్వార నివాళి అర్పించారు.

About Author