PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపిని ఓడిస్తే దేశంలోని నిరుద్యోగ సమస్య పోతుంది     

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన హులగుంద మండలం కు చెందిన ఎం అమానుల్లా నీ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ వారు ఆలూరు అసెంబ్లీ ముస్లిం లీగ్ పార్టీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఇది నేషనల్ పార్టీ ఈ పార్టీ ఎస్టీ, ఎస్సీ బీసీ మైనార్టీల కోసం పనిచేసే పార్టీ ఎందుకంటే మాలాంటి పేదరికంలో ఉన్న నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఉన్నవాళ్ళకి ఎమ్మెల్యే సీటు ఇచ్చే ఈ కాలంలో నాలాంటి ఒక పేద మైనార్టీ వర్గానికి చెందిన నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఇది మామూలు విషయం కాదు. ఈ సీటు రావడానికి కృషిచేసిన రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ హైకోర్టు అడ్వకేట్. రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా రఫీ ఉద్దీన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మౌలానా సలాం మరియు నంద్యాల మహిళా పార్లమెంట్ వింగ్ జహరా మేడం  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పార్టీ అతి పురాతనమైన పార్టీ ఈ పార్టీ గుర్తు నిచ్చనిక మహారాష్ట్రలోని ఇండియన్ ముస్లిం లీగ్ పార్లమెంట్ అభ్యర్థిని రాజీనామా చేయించి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయినా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించిన పార్టీ ఏది అంటే అదే ఇండియన్ ముస్లిం లిక్ పార్టీ. ఆయన పార్లమెంట్లో పోయిన తర్వాత అన్ని వర్గాల వారికి సమానమైన హక్కులు కల్పించిన ఆ మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఆయనకి ఆరోజు ముస్లిం లీగ్ పార్టీ సహాయం చేయడం జరిగింది స్వాతంత్రం కోసం కూడా పోరాడిన పార్టీ ఇండియన్ ముస్లింలు పార్టీ ఆలూరు నియోజకవర్గం ప్రజలకు విన్నపము అయ్యా మాలాంటి పేదరికంలో ఉన్న వారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తానని ఏ సమస్య వచ్చినా అందంగా ఉంటానని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుచున్నాను రాబోయే ఎన్నికల్లో నా గుర్తు నిచ్చనిక గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆలూరు నియోజకవర్గం ప్రజలకు పేరు పేరునా కోరుచున్నాను ఇట్లు ఆలూరు నియోజకవర్గం ముస్లిం లీగ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం అమానుల్లా.

About Author