PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోస్ట‌ర్లు తాకితే చేతులు న‌ర‌కుతాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్ణాటక హిందూ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ సంచలన హెచ్చరిక చేశారు. కర్ణాటక రాష్ట్రంలో తాము అతికించిన వీర్ సావర్కర్ పోస్టర్లను తాకితే, వారి చేతులు నరికేస్తానని హిందూ సేన అధినేత ప్రమోద్ తీవ్రంగా హెచ్చరించారు. తమ హిందూత్వ ఐడియాలజీకి చెందిన వీర్ సావర్కర్ పోస్టర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తే వారి హిందూసేన కార్యకర్తలు వారి చేతులు నరుకుతారని ఆయన పేర్కొన్నారు.

                                                  

About Author