NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద‌మ్ముంటే న‌న్ను జైల్లో వేయండి : కేసీఆర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‎ కు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. జైలు అంటే దొంగలకు భయమని.. తమకేం భయలేదన్నారు. మోడీ సర్కార్‌లో 33 మంది బ్యాంక్‌లను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఇందులో సగం కంటే ఎక్కువ మంది మోదీకి స్నేహితులేనని, గుజరాతిలేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ది కంట్రీ నినాదం ఇప్పుడు అవసరమన్నారు.

  

About Author