PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ళ్ల‌జోడు పెట్టుకుంటే.. కామాంధులు సంస్కార‌వంతులు కాలేరు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత‌ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు సంస్కార హీనుడు అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తెల్లచొక్కా వేసి కళ్లజోడు పెట్టినంత మాత్రాన కామాంధులు సంస్కారవంతులు కాలేరని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఓ టీవీ ఛానల్ వెనక రాసలీలల గెస్ట్ హౌస్ నుంచి.. విజయవాడ హనీ గెస్ట్‌హౌస్ వరకూ అంబటి కామచరిత్ర బయటకు వస్తోందని అయ్యన్న ఆరోపించారు. ఇంకా ఉడత ఊపులు ఎందుకు కామబాబు? అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

                                         

About Author