దమ్ముంటే.. గోరంట్ల వీడియో అక్కడికి పంపండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోని ఢిల్లీలోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ఎస్ నవితమ్మ డిమాండ్ చేశారు. ఎంపీ మాధవ్ కులం బోర్డు తగిలించుకుని, కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.