PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెళ్లి కూతుర్ని తీసుకెళ్లాలంటే పెళ్లి కొడుక్కి దెబ్బ‌లు త‌ప్ప‌వ‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దక్షిణ కొరియాలోని పెళ్లి కొడుక్కి భార్య‌ను ఇంటికి తీసుకెళ్లాలంటే చెప్పు దెబ్బ‌లు తినాల‌ట‌. అంటే వధువు చెప్పుతో వరుడిని కొట్ట‌దు. కానీ కట్టుకున్న భార్యను తనతోపాటు తీసుకెళ్లాలంటే వరుడు తన కాళ్లకున్న చెప్పులు తీసి.. అతని కుటుంబమో.. లేక అతని స్నేహితులతోనో తన అరికాళ్ల మీద కొట్టించుకోవాలి. రక్తం మాత్రం కారకూడదు. పోలీసు దెబ్బలాగ‌. వరుడి కాళ్లను కట్టేసి.. అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పమని ప్రశ్నిస్తూ మరీ కొట్టాలట.. కర్రతో కానీ.. ఎండు చేపతో కానీ! వరుడి శక్తిసామర్థ్యాలను పరీక్షించడమే ఈ ప్రోగ్రాం సారీ.. సంప్రదాయం ఆంతర్యమట.

                                         

About Author