NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇఫ్తార్​ విందులో… మాజీ ఎమ్మెల్యే హఫీజ్​ ఖాన్​

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు :  కర్నూలు నగర పరిధిలోని జగన్నాథ గట్టుపై ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో  మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, వైస్సార్సీపీ నాయకులు పాల్గొని మత పెద్దలతో కలిసి దువా చేయడం జరిగింది.  ప్రార్థన  అనంతరం ఇఫ్తార్​ విందు కార్యక్రమం  నిర్వహించారు. కార్యక్రమం లో ముస్లిం సోదరులు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *