NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరోరా నగర్​ లో ఇఫ్తార్​ విందు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: పవిత్ర రంజాన్​  పండగ సందర్భంగా నగరంలోని 22వ వార్డు వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో మసీద్ ఏ గౌస్ మసీదు లో గురువారం ఇఫ్తార్​ విందు నిర్వహించారు. కార్య క్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ ఖాన్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ప్రార్థన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని .. రంజాన్​ పండగ శుభాకాంక్షలు తెలిపారు.  

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *