సర్పంచ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: హొళగుంద మండలం యల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చముండేశ్వరి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా యల్లార్తి గ్రామ ముస్లిం సోదరులకు ఈరోజు ఇప్తార్ విందు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కె గిరి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
