PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIMR రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఎమ్ఆర్

ఉద్యోగం : ఫీల్డ్ అసిస్టెంట్

విద్యార్హ‌త : డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్

జీతం : 15,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వ‌ర్చువ‌ల్, ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-2-2022

చివరి తేది : 25-2-2022

ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ : 28-2-2022

ఈమెయిల్ : [email protected]

అడ్ర‌స్ : ICAR-Indian Institute Millets Research, Hyderabad-500030

అధికారిక వెబ్ సైట్ : millets.res.in

About Author