PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIRR రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఐఆర్ఆర్

ఉద్యోగం : టెక్నిక‌ల్ అసిస్టెంట్

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ మైక్రోబ‌యాల‌జీ, అగ్రిక‌ల్చ‌ర్, లైఫ్ సైన్సెస్

జీతం : 15000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ లేదా వ‌ర్చువ‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-2-2022

ఇంట‌ర్వ్యూ తేది : 5-3-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : icar-iirr.org

About Author