PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇక్రిశాట్ రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇక్రిశాట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇక్రిశాట్
ఉద్యోగం : సీనియ‌ర్ అసిస్టెంట్- సెక్యురిటీ స‌ర్వీసెస్
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి
ఖాళీలు : 2
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ – తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 21-9-2021
చివ‌రి తేది : 4-10-2021
అధికారిక వెబ్ సైట్ : icrisat.org

About Author