PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం- వ్యక్తి అరెస్ట్

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు మండలంలోని ఉప్పర పల్లి గ్రామంలో ఆదివారం ఉదయం పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో క్షుణ్ణంగా తమ సిబ్బందితో తనిఖీలు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, కాగా ఈ తనిఖీల్లో ఉప్పరపల్లి కు చెందిన రామగిరి రెడ్డి, తన ఇంటి పరిసరాలలో 104 అక్రమ మద్యం బాటిల్లు ఉండగా వాటిని స్వాధీనం చేసుకొని, అతనిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు, ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author