అక్రమంగా నాటు సారా…శిబిరాలపై దాడులు
1 min read–30 లీటర్ల నాటు సారా,తయారీకి ఉపయోగించే బెల్లం ఊట ధ్వంసం..
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ & స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కె చక్రవర్తి యొక్క ఆదేశాలపై ఎస్.ఇ.బి ఇన్స్పెక్టర్ ప్రసాద్ కుమార్ యొక్క అద్వర్యములో వారి యొక్క సిబ్బంది తో కలిసి ఆదివారం ఎస్.ఇ.బి ఇన్స్పెక్టర్ యొక్క సిబ్బంది తో కలిసి చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం గ్రామాములో అక్రమముగా నాటు సారా తయారు చేస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించి,30 లీటర్ల నాటు సారాయి,సారా తయారీకి ఉపయోగించే 3,500 లీటర్లు బెల్లం ఊట ను ధ్వంసం చేసి ప్లాస్టిక్ డ్రమ్ములను ధ్వంసం చేసి 03 సెట్ నాటు సారాయి కీ ఉపాయోగించినా పనిముట్లు,04 వ్యక్తిలపై చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసినట్లు, మరియు ప్లాస్టిక్ డ్రమ్ములు లను స్వాధీనం చేసుకోన్నట్లుగాను,మరియు లింగపాలేం మండలము దర్మజి గూడెం గ్రామములో ఆక్రమముగా ఒక ట్రాక్టర్ పై ఇసుకను రవాణా చేస్తున్న వారిని అదుపులోనికి తీసుకుని వారి దర్మాజి గూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లుగా ఎస్.ఇ.బి ఇన్స్పెక్టర్ ప్రసాద్ కుమార్ తెలిపారు.