PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16వ వార్డులో “మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శాప్ చైర్మన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని 16వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.రమేష్ , సచివాలయ కన్వీనర్ సులోచనమ్మ, చింతా నాగేంద్ర, పి.రమేష్, సతీష్ రెడ్డి లు వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వం పాలనా మరియు ప్రస్తుత జగనన్న పాలనా ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

About Author