NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మలబార్​’లో..‘ బ్రైడ్స్​ ఆఫ్​ ఇండియా’

1 min read
  • ‘ShowTheWay’ వెడ్డింగ్​ సాంగ్​ను ప్రారంభించిన 10వ ఎడిషన్​

పల్లెవెలుగు:మూస పద్దతులకు స్వస్తి పలుకుతూ… దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల సంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ‘బ్రైడ్స్​ ఆఫ్​ ఇండియా’ వెడ్డింగ్​ సాంగ్​ను… ప్రపంచ వాణిజ్యరంగాలలో  ఒకటైన మలబార్​ గోల్డ్​ అండ్ డైమండ్స్​ షోరూంలో 10వ ఎడిషన్​లో విడుదల చేశారు.  ప్రముఖ నటి ఆలియాభట్, అనిల్​ కపూర్​తోపాటు  దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వధువులతో ‘ షో ద వే’ అనే పేరుతో ప్రత్యేక థీమ్​ సాంగ్​ను చిత్రీకరించారు. ఈ బ్రైడ్స్ఆఫ్ఇండియా 2023 థీమ్సాంగ్ 3 నిమిషాల నిడివిలోచక్కనివీడియోగా చిత్రీకరించబడింది. బ్రైడ్స్ ఆఫ్​ ఇండియా థీమ్​సాంగ్​తోపాటు అనేక రకాల బ్రైడల్​ జ్యువెలరీ, బ్రైడల్​ లుక్స్​ కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ చైర్మన్​ ఎం. అహమ్మద్​ మాట్లాడుతూ  “ తాజా ఎడిషన్‌లో బ్రైడ్స్ఆఫ్ఇండియా క్యాంపెయిన్ ఆధునిక వధువులలో ఒకట్రెండ్‌సెట్టర్‌గాఉద్భవించింది. బ్రైడ్స్ఆఫ్ఇండియా 2023 థీమ్సాంగ్‌ #ShowTheWayవిడుదల చేయడం మాకెంతోఆనందంగా ఉంది. మా బ్రైడ్​ జ్యువెలరీ ప్రచారానికి ఎన్నో కోణాల్లో ఇది ఉపయోగపడుతోంది.  ఎంతో సుందరంగా చిత్రీకరించబడిన ఈ అద్భుతమైన ప్రచారచిత్రం, మాబ్రాండ్ అంబాసిడర్లు అలియాభట్​ మరియు అనిల్​ కపూర్​ మరియు మంత్రముగ్ధులను చేసే మలబార్​ గోల్డ్&డైమండ్స్ఆభరణాలప్రపంచం, పారదర్శకత మరియు నాణ్యత హామీతో లభించే పెళ్లి ఆభరణాలు మొదలైనవన్నీ కలిగొలిపి వివాహ ఆభరణాల కొనుగోళ్లకు ఏకైకప్రస్థానంగా మలబార్గోల్డ్&డైమండ్స్ స్థానాన్ని ప్రపంచ వాణిజ్యరంగంలో సుస్థిరం చేశాయి.  బ్రెడ్స్ ఆఫ్ ఇండియా మాయాజాలాన్ని అనుభూతి చెందడానికిమిమ్మల్నిఅందరినీస్వాగతిస్తున్నాము.”అన్నారు. 

నాణ్యతలో..మేటి..:

బంగారు ప్రియులు…ఖాతాదారుల అభిరుచులను పరిగణలోకి తీసుకుని రూపొందుతన్న ఆభరణాలు, వజ్రాభరణాలను అందుబాటులో ఉంచడంలో ‘మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​’ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. అందుకు  బంగారు ఆభరణాలపై ఉన్న పారదర్శక ధరలపట్టికరాయిబరువు, నికరబరువు మరియు ఆభరణాల్లో పొదిగిన రాళ్ల బరువుకు సంబంధించిన ఛార్జీలను స్పష్టంగా సూచిస్తుంది. ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాల మార్పిడిపై సున్నాశాతం తగ్గింపు అందిస్తుంది మలబార్​ గోల్డ్​&డైమండ్స్. 100% HUID వెరిఫైడ్ BIS హాల్‌మార్క్​ బంగారం, IGI మరియు GIA ధృవీకరించబడి అంతర్జాతీయ ప్రమాణాలతో 28-పాయింట్ల నాణ్యత తనిఖీ చేసిన వజ్రాలు అందిస్తుంది. బై బ్యాక్​ హామీ, బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరించడం, న్యాయమైన కార్మిక విధానాలు పాటిస్తుంది. ‘ వన్​ ఇండియా.. వన్​ గోల్డ్​ రేట్​’ పథకం కింద దేశవ్యాప్తంగా ఒకేధరలో బంగారు ఆభరణాలను అందిస్తోంది మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ.

About Author