NATA తెలుగు మహాసభలో.. శ్వేతారెడ్డి
1 min readపల్లెవెలుగు:నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA ) కన్వెన్షన్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ( AP DEVELOPMENT ) పైన వైస్ జగన్ మార్క్ గవర్నమెంట్ ప్రభావం ఎలా ఉంది అని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్టం ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన నాడు- నేడు పథకం అమలుతీరు గురించి మరియు విద్యా రంగంలో ఇటీవల గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు సాధించిన ఫలితాలపై వై శ్వేతా రెడ్డి మాట్లాడారు. సామాన్య పేద ప్రజలకు నవరత్నాల ద్వారా ఎంతో లబ్ది చేకూరుతుంది అని వివరించడం జరిగిందన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర NRI లు ఎంతో ఐక్యతతో కలిగి అమెరికా వంటి అగ్రస్థాన దేశాలలో ఈలాంటి సభలు నిర్వహించడం మన తెలుగు వారి ఖ్యాతిని ఎంతో పెంపొందించిన నాట సభ్యులకు అభినందనలు. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు, చల్లా మధుసూదన్ రెడ్డి గారు, హర్ష వర్ధన్ రెడ్డి గారు కార్పొరేటర్ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జి #శ్వేతారెడ్డి గారు మరియు NRI సభ్యులు, NATA ఆర్గనైజేషన్ సభ్యులు మరియు ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.