PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓర్వకల్లులో.. వైసీపీ 12వ వార్షికోత్సవ సంబరాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్​:  కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో  వైస్సార్సీపీ పార్టీ 11 వ సంవత్సరం నుండి 12 వ లోకి అడుగు పెడుతున్న సందర్బంగా శనివారం నాడు ఓర్వకల్లు లో ఘనంగా సంబరాలు చేసుకున్నారు స్థానిక వైసిపి నాయకులు జెడ్పిటిసి రంగనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఉన్న  దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఓర్వకల్  జెడ్ పి టి సి ఈ. రంగనాధ్ గౌడ్, ఓర్వకల్ మండల ఎంపీపీ కోటకొండ తిప్పన్న, గ్రామ ఉప సర్పంచ్ నాగేశ్వరమ్మ, ఎం పి టి సీ సభ్యురాలు షకీరున్నిసా,ఓర్వకల్ వైస్సార్సీపీ నాయకులు శంకర్ రెడ్డి, B.శేఖర్ రెడ్డి, M. శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ రోళ్లపాడు మద్ధిలేటి, మాజీ ఆదర్శ పాఠశాల చైర్మన్ బసీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ కురువ పెద్దయ్య జె. క్రిష్ణ, సి. యేసేపు,సి. క్రిస్టఫర్, రమేష్ సి. సతీష్ మరియు వైస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author