పోతునూరులో ఎమ్మెల్యేకి నీరాజనాలు..
1 min readప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 74వ రోజు దెందులూరు మండలంలోని పోతునూరు-2 ( ఉండ్రాజవరం) సచివాలయ పరిధిలోని ప్రతీ గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని ప్రజలకు వివరి వారికి కావలసిన మౌలిక స్వస్థతలను ఇబ్బందులను గడపగడప మన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోదుల స్వరూప్,జెడ్పీటీసీ నిట్టా.లీలానవకాంతం గంగరాజు,ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత,దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వేదకుమారి,పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని,వైస్ ఎంపీపీలు వేమూరి జితేంద్ర కుమార్,గొల్ల నాగరాజు,ఎంపీటీసీ సున్న నరేష్,పోతునూరు సొసైటీ అధ్యక్షులు దూలిపాల రమాదేవి,కొవ్వలి సొసైటీ అధ్యక్షులు కొమ్మిన రాము, వైయస్ఆర్సీపీ నాయకులు ధూళిపాళ్ల నాగేంద్ర వరప్రసాద్ (బజ్జి),గుడిపాటి పవన్ కుమార్,తలారి రామకృష్ణ,భట్రాజు సత్యనారాయణ,ఉప సర్పంచ్ జరజాపు కాళీ కుమారి,వార్డు సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు,పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు సభ్యులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.