NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పవిత్ర రంజాన్ ప్రార్థనా వేడుకల్లో… బుసినే విరుపాక్షి  

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  హొళగుంద మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ అభ్యర్థి శ్రీ బుసినే విరుపాక్షి ముందుగా పవిత్ర రంజాన్ సందర్భంగా శ్రీ బుసినే విరుపాక్షి  ఆలూరు నియోజకవర్గ ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ రోజు ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రంలో ఈద్గా లో మత గురువు మరియు ముస్లిం సోదరులతో కలిసి ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుసినే విరుపాక్షి  ప్రత్యేక ప్రార్థనలు చేశార మంచి కోసం మానవత్వం కోసం ముస్లిం సోదరులు  ఎప్పుడూ తోడుగా ఉంటారని ముస్లిం సోదరులు క్షేమంగా సంతోషంగా ఉండాలని శ్రీ బుసినే విరుపాక్షి  అన్నారు. సామరస్యానికి సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు ప్రతీక రంజాన్ పండుగ అని శ్రీ బుసినే విరుపాక్షి  అన్నారు.క్రమశిక్షణ మనోనిశ్చలత, దాణ గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని శ్రీ బుసినే విరుపాక్షి  అన్నారు . ఈ పవిత్ర రంజాన్ ప్రార్థనల్లో హొళగుంద మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author