PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన గృహప్రవేశ వేడుకల్లో.. మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : ఆధివారం ఉదయం రాయచోటి పట్టణం లోని ప్రసాద్ హాల్ దగ్గర ఆంజనేయస్వామి దేవాలయం ప్రక్కన డ్రైవర్ నాగేశ్వరావు(చిన్న) గారి నూతన గృహప్రవేశ వేడుకల్లో మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈకార్యక్రమంలో కొప్పరపు ప్రతాప్ ,బడిశెట్టి రవి,ఆఫ్రోజ్, మన్నేరు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author