NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యూఇయ‌ర్ లో.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తాగారంటే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. తెలంగాణ‌లో నిన్న ఒక్క‌రోజు 172 కోట్ల మ‌ద్యం తాగార‌ని తెలుస్తోంది. 1.76 ల‌క్ష‌ల కేసుల లిక్క‌ర్, 1.66 ల‌క్ష‌ల బీర్ల అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని అధికారులు తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్క‌రోజు 124.10 కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. మ‌ద్యం అమ్మ‌కాల స‌మ‌యం గంట‌పాటు పొడిగించ‌డంతో పాటు ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రావ‌డంతో కొనుగోళ్లు అధికంగా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. 1,36,124 కేసుల లిక్క‌ర్, 53,482 కేసుల బీర్లు విక్ర‌యించిన‌ట్టు అబ్కారీ శాఖ వెల్ల‌డించింది.

                                     

About Author