PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది సన్నిధిలో.. నంద్యాల సబ్​ కలెక్టర్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్​లోని మహానంది దేవస్థానంలో నంద్యాల నూతన సబ్​ కలెక్టర్​ కుమారి చాహత్ బాజ్ పాయ్ IAS మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సబ్​ కలెక్టర్​గా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి దర్శించుకున్నారు.అంతకు ముందు ఆలయ ఈఓ మల్లికార్జున ప్రసాద్​ ఆమెకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆ తరువాత మహానంది తహసిల్దార్ కార్యాలయం తనిఖీ చేశారు. ఆమె వెంట తహసిల్దార్ జనార్ధన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

About Author