PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే సమక్షంలో టిడిపి నుండి వైస్సార్సీపీ లోకి చేరిక

1 min read

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

మేము సిద్ధం జగనన్న కోసం హాఫిజ్ ఖాన్ అన్న కోసం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  2వ వార్డ్ సుబెదార్ విధి, అలీ షార్ బాగ్ నుండి ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  ఆధ్వర్యంలో 60 కుటుంబలు చేరిక2వ వార్డ్ ఇంచార్జి జిల్లా వాక్ఫ్ బోర్డు మెంబర్ ఫైరోజ్  ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లను అందజేసిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  టీడీపీ నుండి వైస్సార్సీపీ లో చేరిన జావీద్ ,మాకబౌల్ ,మొహమ్మద్ ,అయూబ్ ,అంజాద్ ,మహబూబ్ ,ఉమర్ ,అహ్మద్ ,సాదిక్ ,అజమాత్ ,ఇక్బాల్ ,అబ్దుల్లాహ్ ,షైక్షా ,మాలిక్ ,ఫిరోజ్ మరియు వారి మిత్ర బృందం…కర్నూల్ నగరంలోని 2వ వార్డ్ టీడీపీ కు చెందిన 60కుటుంబలు వైస్సార్సీపీ పార్టీ లో చేరడం జరిగింది.వారిని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  పార్టీ నాయకులు  ఆహ్వానించారు.పార్టీ నాయకులు ఎమ్మెల్యే  సి.హెచ్ మద్దయ్యా ,గడ్డం రామకృష్ణ ,రైల్వే ప్రసాద్ ,కేదార్ నాథ్ , రాజేష్ ,.. మాట్లాడుతూ సంక్షేమాల గురించి అలాగే నగర అభివృద్ధి మన ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు. జోహారాపురం,ఆనంద్ టాకీస్,బిర్లా గేట్ నందు ఉన్న బ్రిడ్జ్ లు,పార్క్స్,పాఠశాలలు, స్మశాన వాటికలు,నూతన నీటి పైప్ లైన్,పురాతన దేవాలయాల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం,ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం,రోడ్స్,డ్రైనేజ్,వైస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్, మరియు వైస్సార్సీపీ నాయకులు SC ST నాయకులు మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో మన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా   నగర ప్రజల సమస్యలను తీరిచెందుకు కృషి చేస్తారని అన్నారు. కర్నూల్ నగర అభివృద్ధి కేవలం మన జగనన్న ప్రభుత్వం హాఫిజ్ ఖాన్  ఆధ్వర్యంలో జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో స్థానిక వార్డు ఇంచార్జి వాక్ఫ్ బోర్డు మెంబర్ ఫైరోజ్ ,ఖాజా ఖాన్ ,షబ్బీర్ ఖాన్ ,అనురాధ ,సురేష్ ,హస్సేన్ ,హుస్సేన్ ,ఇక్బాల్ ,హర్షియా ,షాహింక్ష , ఖాదర్ ,రాము ,రవి ,కార్పొరేటర్ పార్టీ నాయకులు ఉన్నారు.

About Author