ఈ నగరాల్లో.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా..!
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రపంచ జనాభా ప్రస్తుతం 780 కోట్లు ఉండగా.. అది 2050 నాటికి 970 కోట్లుగా మారుతుందని ఓ అంచనా. నగరాల్లో జనాభా వేగంగా పెరుగుతోంది. ఉద్యోగం. పల్లెల నంచి వలసల కారణంగా జనాభా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో మాక్రో ట్రెండ్ అనే సర్వే సంస్థ..ప్రపంచ వ్యాప్తంగా అధిక జనాభా ఉన్న నగరాల జాబితాను విడుదల చేసింది. అందులో మొత్తం 10 నగరాలుంటే… వాటిలో రెండు భారత్ కు చెందిన నగరాలు ఉన్నాయి.
వరుసగా..
- టోక్యో (జపాన్)
- ఢిల్లీ
- షాంఘై
- సావ్ పాలో
- మెక్సికో
- ఢాకా
- కైరో
- బీజింగ్
- ముంబై
- ఒసాకా