NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు తగదు

1 min read

హొళగుంద ,పల్లెవెలుగు:వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటి చెబుతున్నాం సంఘవిద్రలుగా పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది కూడా మహిళల మీద ఆ గౌరవ పరుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి వచ్చిందో లేదో సైకో ప్రవర్తనగా ప్రవర్తిస్తున్నారు మేము డేటా చేసేది ఒక ఒంటరి మహిళ ఆమెకు ఎవరు తోడు లేకపోతే మేము ఒక అన్నగా తమ్ముడుగా వారికి పింఛను వచ్చే విధంగా చేస్తున్నాం ప్రభుత్వం వచ్చే అన్ని ఫలాలు ఒంటరి మహిళలకు కానీ వితంతులో కానీ చదువుకున్న పిల్లలకు కానీ వాళ్ళ డేటాను మాత్రమే కలెక్ట్ చేసి ప్రభుత్వాన్ని అందజేస్తున్నాం ఏ అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలను వాళ్ళ ఇంటి వరకు చేరవేస్తున్నారు అలాంటివారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ సైకో మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం దాదాపుగా రెండున్నర లక్ష మంది వాళ్ళ ఇంటిలో మేమున్నాం. మీరు ఏడాడో సభలు పెట్టిన మీ ఖచ్చితంగా అడ్డుకుంటాం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను బహిరంగంగా మహిళలకు గ్రామ వార్డు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ముల్లా అసీఫ్​, మహ్మద్​, నూర్​వుల్లా,  బడే సిద్ధలింగ, జె.సిద్ధయ్య, బసవ, గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.

About Author