PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల టిడిపి కార్యాలయం ప్రారంభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల టిడిపి కార్యాలయాన్ని గురువారం నాడు నంద్యాల టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పాణ్యం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్టు మండల టిడిపి అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనాలన్నారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకలాపాలు కార్యక్రమాలు ప్రెస్ మీట్ కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

About Author