PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోలగుందలో నూతన కేడీసీసీ బ్యాంకు ప్రారంభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  హోలగుందలో నూతన కేడీసీసీ బ్యాంకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సందర్భంగా కర్నూలు జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి   సన్మానించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కురువ బుజ్జమ్మ..అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కురువ బుజ్జమ్మను కూడా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్  మరియు బ్యాంక్ సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మండల కే డి సి సి బ్యాంక్ చైర్మన్ బ్యాంక్ సిబ్బంది, మరియు సర్పంచ్ చలవాది రంగమ్మ ఎంపీపీ నూర్జహాన్ బి, ఎంపీపీ తనయుడు ఈసా మండల్ కన్వీనర్ షఫీ ఉల్లా ,రైతులు, మరియు మండల  సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది.

About Author