NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ డిపిఓ (అప్‌స్టెయిర్) కార్యాలయం ప్రారంభోత్సవం

1 min read

ప్యాపిలి, డోన్​ న్యూస్ నేడు:   డోన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మితమైన ఎస్ డిపిఓ (అప్‌స్టెయిర్) కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో డోన్ శాసనసభ్యులు కోట్ల జయ ప్రకాష్ రెడ్డి, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి  బీసీ జనార్దన్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే  కోట్ల సుజాతమ్మ ,కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ,నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాణా సింగ్ ముఖ్య అతిథులు హాజరై నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *