PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

S.K.మొబైల్ జోన్ ప్రారంభోత్సవం

1 min read

– S.K.మొబైల్ జోన్ ప్రారంభించిన మైనారిటీ అధ్యక్షుడ, మునిసిపల్ వైస్ చైర్మన

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి పట్టణం బస్టాండ్ రోడ్లో లో నూతనంగా ఏర్పాటు చేసిన జడ్కె మొబైల్ జోన్ను అన్నమయ్య జిల్లా మైనారిటీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ప్రారంభించారు.ఈ. సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటుచేసిన మొబైల్ జోన్ను నిర్వహణకులకు నాణ్యమైన వస్తువులు అమ్మాలని నమ్మకంతో వ్యాపారం చేయాలని వారికి సూచించాడు ఈ కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజ్ రెహమాన్,Z.K మొబైల్ జోన్ జబీబుల్లాఖాన్, మసి, నవాజ్ షరీఫ్, ఇందద్,ఇంతియాజ్, అబ్బాస్, మాజార్, తాహిర్,జమాల్ ఖాన్, వైసిపి నాయకుడు అజ్మతుల్లా ఖాన్ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author