NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాటర్ క్వాలిటి లెవెల్ -II ల్యాబ్ ప్రారంబోత్సవం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సంచాలకులు మరియు సంయుక్త సంచాలకులు వారి ఆశీస్సులతో ఈరోజు వాటర్ క్వాలిటి లెవెల్ -II ల్యాబ్ కర్నూలు నందు రసాయన విశ్లేషణ చేయుటకు గాను రెండు రూములలో  ఆధునీకరణ లో భాగంగా ప్లాట్ ఫామ్ ను శ్రీ M.శ్రీనివాస రావు ,ఉపసంచాలకులు కర్నూలు, శ్రీ HM రఘురామ్  ,జిల్లా భూగర్భ జల అధికారి నంద్యాల, శ్రీ K.జయరామి రెడ్డి  , సహాయ సంచాలకులు అనంతపురము , శ్రీ P.శ్రీధర్ రెడ్డి ,మాజీ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ కర్నూలు, శ్రీ A.సాయిబాబా  , పర్యవేక్షకులు కర్నూలు మరియు కర్నూలు ల్యాబ్ సిబ్బంది వారి ఆర్థిక సహాయంతో నిర్మించడం జరిగినది వారందరికీ   ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గోన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున అందరికి  నాయొక్క  ప్రత్యేక ధన్యవాదాలు మీ యొక్క  దీవెనలు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటూ సదా మీ సేవలో…మీ పోతులయ్య.

About Author