PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచండి

1 min read

– పిడి రామచంద్రారెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని గురువారం నాడు కొరపోలుర్ గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పిడి రామచంద్రారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కచ్చితంగా రోజుకు నాలుగు గంటలు పనిచేయాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకునే వెసులుబాటు ఉందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీవో వెంకటరమణ.. ఈసీ సునీల్ గవాస్కర్ టెక్నికల్ అసిస్టెంట్ శంకరయ్య పాల్గొన్నారు.

About Author