PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Army ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ ఆర్మీలో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ ఆర్మీ
ఉద్యోగం : లోయ‌ర్ డివిజన్ క్లర్క్, సివిలియ‌న్ మోటార్ డ్రైవ‌ర్
విద్యార్హ‌త : ప‌దోతర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ
ఖాళీలు : 21
జీతం : రూ.19,900 నుంచి రూ.92,300 నెల‌కు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
వ‌య‌సు : 18 నుంచి 27 సంవ‌త్సరాలు
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీకర‌ణ తేది : 15-9-2021
చివ‌రి తేది : 30-10-2021

అధికారిక వెబ్ సైట్: joinindianarmy.nic.in

అడ్రస్: Presiding Officer, Civilian Direct Recruitment (Scrutiny of Applications) Board, Headquarters 1 Signal Training Centre, Jabalpur (MP) – 482001

About Author