ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్
1 min readపల్లెవెలుగు వెబ్: ఇండియన్ కోస్ట్ గార్డ్ విభాగం ఆధ్వర్యంలోని ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: ఇండియన్ కోస్ట్ గార్డ్
ఉద్యోగం : అసిస్టెంట్ కమాండెంట్
ఖాళీలు : 50
విభాగం : గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ (ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ )
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వార ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4-7-2021
చివరి తేది : 14-7-2021
వెబ్ సైట్ : www.joinindiancoastguard.gov.in