Indian Coast Guard ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ కోస్ట్ గార్డ్
ఉద్యోగం : అసిస్టెంట్ కమాండెంట్
విద్యార్హత : 12వ తరగతి, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎల్ఎల్బీ.
జీతం : . పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్, ఓబీసీ – 250
ఎస్సీ, ఎస్టీ – ఉచితం
ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్, ఫైనల్ సెలెక్షన్ బోర్డ్, మెడికల్ ఎగ్జామ్, ఇండక్షన్.
దరఖాస్తు స్వీకరణ తేది : 16-2-2022
ఇంటర్య్వూ తేది : 26-2-2022
అధికారిక వెబ్ సైట్ : joinindiancoastguard.gov.in