PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ జాబ్స్.. డిగ్రీ చేస్తే చాలు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి ఆన్ లైన్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ద‌ర‌ఖాస్తుతో పాటు విద్యార్హత‌, వ్యక్తిగ‌త వివ‌రాల‌తో కూడిన రెజ్యూమ్ స‌మ‌ర్పించ‌గ‌ల‌రు.
సంస్థ: ఇండియ‌న్ కోస్ట్ గార్డ్
ఉద్యోగం: అప్పర్ డివిజన్ క్లర్క్
ఖాళీలు: 46
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఢిల్లీ
అనుభవం: 1 సంవ‌త్సరం పైన‌.
విద్యార్హత‌: ఏదైన డిగ్రీ, పీజీ డిగ్రీ.
జీతం: రూ.5200 నుంచి రూ.20,200.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్ .. ఎంపికైన అభ్యర్థుల‌కు ఉంటుంది.\
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 1-5-2021
చివ‌రి తేది : 29-6-2021

అధికారిక వెబ్ సైట్: www.indiancoastguard.gov.in

About Author