Indian Coast Guard రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ కోస్ట్ గార్డ్
ఉద్యోగం : ఫైర్ మెన్, ఇంజిన్ డ్రైవర్.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ.
జీతం : రూ.18,000 నుంచి రూ.25,500 నెలకు
ఖాళీలు : 19
వయసు : 18 నుంచి 30 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : హల్దియా, కోల్ కత, భువనేశ్వర్, పారాదీప్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత పరీక్ష, , ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్.
దరఖాస్తు స్వీకరణ తేది : 7-10-2021
చివరి తేది : 6-11-2021
అధికారిక వెబ్ సైట్ : joinindiancoastguard.gov.in
అడ్రస్ : Head Quarters Coast Gaurd Region Synthesis Business Park 6th Floor Sarachi Building Rajarahat New town Kolkata – 700161