కన్సాలిడేషన్ లో సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు కన్సాలిడేషన్ స్థితిలో ఉన్నాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు అనంతరం కొంత మేర నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం కొంతసేపు కన్సాలిడేషన్ స్థితిలోకి వెళ్లాయి. 1 గంట సమయంలో కొద్ది మేర లాభాలతో స్టాక్ మార్కెట్ సూచీలు కదులుతున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 54,750 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 15,348 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 35,874 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది.