PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇందిరా గాంధీ పై సినిమా.. ఎమ‌ర్జెన్సీనే క‌థ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ వివాదాల‌కు పెట్టింది పేరు. ఇప్పుడు మ‌రో వివాదాస్పద మూవీకి మెగా ఫోన్ ప‌డుతున్నారు. ఆ సినిమాలో ప్రధాన పాత్ర ఆమే పోషించ‌నున్నారు. భార‌త మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత క‌థ ఆధారంగా చిత్రం తెర‌కెక్కబోతోంది. ఇందిర హ‌యాంలో విధించిన ‘ఎమ‌ర్జెన్సీ’ ఆధారంగా క‌థ రూపుదిద్దుకోనుందని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కంగ‌న వెల్లడించారు. చిత్ర నిర్మాణ ప‌నులు కూడ ప్రారంభించారు. ఈ సినిమాని త‌న‌కంటే ఎవ‌రూ బాగా తెర‌కెక్కించ‌లేర‌ని తెలిపింది. డైరెక్టర్ గా మారే క్రమంలో కొన్ని సినిమా అవ‌కాశాలు వ‌దులుకున్నట్టు తెలిపింది.

About Author