ఇండస్ ఇండ్ బ్యాంక్ జాబ్స్
1 min read
పల్లెవెలుగు వెబ్: ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఇండస్ ఇండ్ బ్యాంక్ కస్టమర్ ఫోకస్డ్, టెక్నాలజీ ఆధారిత బ్యాంకు. ఐఎస్ఓ సర్టిఫైడ్ బ్యాంకు.
సంస్థ: ఇండస్ ఇండ్ బ్యాంక్
ఉద్యోగం: సేల్స్\ బిజినెస్ డెవలప్మంట్ మేనేజర్.
విద్యార్హత: ఏదైనా డిగ్రీ
ఖాళీలు: 30
పనిచేయాల్సిన ప్రాంతం: న్యూఢిల్లీ
అనుభవం: 1 నుంచి 6 ఏళ్లు.
జీతం: రూ.1,50,000 నుంచి రూ.4,50,000 వరకు సంవత్సరానికి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వార ఎంపిక.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 12-5-2021
సంప్రదించాల్సిన ఈ మెయిల్: [email protected]