NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ల్లెవెలుగు వెబ్: దేశ వ్యాప్తంగా వివిధ ద‌శ‌ల్లో జ‌రిగిన అసెంబ్లీ, ఉపఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఎన్నిక‌లకు ఉద‌యం 8 గంట‌ల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫ‌లితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో తిరుప‌తి పార్లమెంట్ స్థానం, నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జ‌రిగిన ఎన్నికల ఫ‌లితాల ప‌ట్ల ఆసక్తి పెరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న కౌంటింగ్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తే..
ప‌శ్చిమ బెంగాల్:
టీఎంసీ- 105
బీజేపీ- 73
లెఫ్ట్-7
ఇత‌రులు-1 చోట ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.
త‌మిళ‌నాడు:
ఏఐడీఎంకే- 50
డీఎంకే- 71
ఎంఎన్ఎం- 1
ఏఎంఎంకే-4
ఇత‌రులు-1 చోట ఆధిక్యంలో ఉన్నారు.
కేర‌ళ‌:
లెఫ్ట్- 79
యూడీఎఫ్‌- 59
బీజేపీ- 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
అసోం:
బీజేపీ- 43
కాంగ్రెస్- 21
ఏజేపీ- 1
ఇత‌రులు- 2
పుదుచ్చేరి:
కాంగ్రెస్ -2
బీజేపీ- 8
ఆంధ్రప్రదేశ్: తిరుపతి ఉపఎన్నిక‌- వైసీపీ ఆధిక్యం.
తెలంగాణ‌: నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక‌- టీఆర్ఎస్ ఆధిక్యం

About Author