PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కన్హయ్ కుమార్ పై ఇంక్ దాడి.. యాసిడ్ దాడి అంటున్న కాంగ్రెస్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత, జేఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్ కుమార్ పై ఉత్తరప్రదేశ్ లో ఇంక్ దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కన్నయ్య కుమార్‌పై జరిగింది ఇంక్ దాడి కాదని, యాసిడ్ దాడి అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కన్నయ్య కుమార్‌పై ఇంక్ చల్లేందుకు నిందితుడు ప్రయత్నించగా, ఆయనకు సమీపంలో ఉన్న ముగ్గురు నలుగురు వ్యక్తులపై అది పడింది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు అతడిని పట్టుకున్నారు.

      

About Author