NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాహనాలు తనిఖీ.. నగదు పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం తెలంగాణ. కృష్ణ మండల పరిధిలోని చెకపోస్ట్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ సందర్బంగా పోలీస్ SSB కేంద్ర బలగాలు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వారు వాహన తనిఖీలు నిర్వహించగా అనుమాన ప్రాధంగా అనిపించిన వాహనాన్ని అపగా వాటిలో 1100000 లక్ష పదివేయిలు రూపాయలు పట్టుబాడడంతో అ నగదును కృష్ణ పోలీస్ ఎస్ఐ విజయబాస్కర్ గకి సమాచార ఇవ్వడంతో ఎస్ఐ  అ నగదును సిజ్ చేశారు ఎవరైనా అధికామోతంలో నగదును వాహనలో తరలిస్తే వాటికి సరి అయిన రసీదును చూపాలని తెలిపారు ఈ కార్యక్రమం లో ఎక్ససైజ్ పిసి మల్లన్న గౌడ్ హెచ్ జి ఆంజనేయులు మరియు ఎస్ ఎస్ బి కేంద్ర బాలగలు పోలీస్ వారు పాల్గొన్నారు.

About Author