PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముమ్మరంగా పార్టీ ప్రచారం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  నారాయణ పేట జిల్లా తెలంగాణ.కిష్ణ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్తి చిట్టెం రాంమోహన్ రెడ్డి  సతీమణి శ్రీ చిట్టెం సుచరిత  కృష్ణ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ క్షిరాలింగేశ్వర స్వామి వారి మఠం లో పూజలు నిరహించి అనంతరం ఇంటిటి ప్రచారం మొదలు పెట్టారు సాధించుకున్న తెలంగాణ ను మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్ నీరు నిధులు ప్రతి ఇంటికి చేరుతున్నాయని మల్లీ మనం కేసీఆర్ ను సీఎం ను చేయాలని కారు గుర్తుకు ఓటు వేసి వేపించాలని మరొక్కసారి చిట్టెం రాంమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళాలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author