PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

26 న అంతర్ పాఠశాలల బాక్సింగ్..పోటీలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు భాగంగా ఈనెల శనివారము 26.వ తేదీనడిఎస్సి, అవుట్డోర్ స్టేడియంలో అంతర్ పాఠశాలల బాలబాలికల విభాగంలో బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు   నంద్యాల జిల్లా బాక్సింగ్అసోసియేషన్ సెక్రెటరీ ఫయాజ్ సెల్ నెంబర్ -సంప్రదించగలరు.9391347212.

About Author